Basic → Advanced → Expert • ఏ Commandతో ఏది Open అవుతుంది? • Copy-Paste • Bulk Folder Creation • APK Build Guide
Foldersను ఈ Website నేరుగా మీ Computerలో Create చేయదు. ముందుగా Preview చూసి, Script Copy చేసి PowerShellలో Run చేయాలి.
Scriptలో Folder Names Validate అవుతాయి. Existing Foldersను Delete చేయదు. మీకు కావాల్సిన Path ఉందో ముందుగా Verify చేయండి.